1892-12-28 – On This Day  

This Day in History: 1892-12-28

1892 : పద్మశ్రీ శివాజీరావు గణేశ్ పట్వర్ధన్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, సంఘ సంస్కర్త. విదర్భ మహారోగి సేవా మండల్ (తపోవన్) వ్యవస్థాపకుడు. దాజీసాహెబ్ అని పిలుస్తారు. కుష్టి వ్యాధిగస్తులకు విశిష్టమైన కృషి చేశాడు.

Share