1948-12-30 – On This Day  

This Day in History: 1948-12-30

1948 : సురీందర్ అమర్‌నాథ్ భరద్వాజ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. క్రికెటర్ లాలా అమర్‌నాథ్ పెద్ద కుమారుడు. క్రిక్‌ఇన్‌ఫో రచయిత పార్తాబ్ రాంచంద్ చేత “స్కూల్‌బాయ్ ప్రాడిజీ” మరియు “క్లాసీ లెఫ్ట్ హ్యాండర్”గా వర్ణించబడ్డాడు.

 

Share