This Day in History: 1933-03-25
1933 : పద్మ భూషణ్ వసంత్ రాంచోండ్ గోవారికర్ జననం. భారతీయ శాస్త్రవేత్త. ‘భారతదేశ ఋతుపవన నమూనా’ పితామహుడు. స్వదేశీ పరిజ్ఞానంతో వాతావరణ మార్పులను సూచించే వ్యవస్థను రూపొందించిన తొలి శాస్త్రవేత్త. పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. ఇస్రో ఛీఫ్. భారతదేశం లో సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శి. భారత ప్రధాని పి.వి.నరసింహారావు కు శాస్త్రీయ సలహాదారుగా. ఆయన అంతరిక్ష రంగంలో విశేష పరిశోధనలు చేసాడు. ఆయన వాతావరణం, జనాభా రంగాలలో కూడా తన సేవలు అందించాడు.
