This Day in History: 1972-01-07
1972 : ఎస్ పి చరణ్ (శ్రీపతి పండితారాధ్యుల చరణ్) జననం. భారతీయ సినీ నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘కాపిటల్ సినిమా వర్క్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ప్రముఖ గాయకుడు S. P. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు.
