1988-01-30 – On This Day  

This Day in History: 1988-01-30

1988 : తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుండి జానకి రామచంద్రన్ పదవి విరమణ చేసింది. అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి, మరియు తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందింది.

Share