This Day in History: 1925-01-28
1925 : పద్మ విభూషణ్ రాజా రామన్న జననం. భారతీయ అణు శాస్త్రవేత్త. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రసిడెంట్. భారత ప్రభుత్వ రక్షణ పరిశోధన కార్యదర్శి. అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్. శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి అందుకున్నాడు..
