1987-01-30 – On This Day  

This Day in History: 1987-01-30

1987 : మిస్ ఇండియా యూనివర్స్ పూజా గుప్తా జననం. భారతీయ సినీ నటి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా 2007 మొదటి రన్నరప్. మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకుంది. జంతు హక్కుల సంస్థ ‘పెటా’ కు మద్దతుదారు.

Share