1989-01-30 – On This Day  

This Day in History: 1989-01-30

1989 : మిస్ ఇండియా యూకే దీనా ఉప్పల్ జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, వ్యాపారవేత్త, మోడల్. DKU కైండ్‌నెస్ డైరీస్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. మిస్ ఇండియా UK 2012 టైటిల్ విజేత.

Share