1961-02-21 – On This Day  

This Day in History: 1961-02-21

1961 : అభిజిత్ వినాయక్ బెనర్జీ జననం. భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, ప్రొఫెసర్. నోబెల్ బహుమతి గ్రహీత. జె -పిఎఎల్ (J-PAL) సంస్థ సహ-వ్యవస్థాపకుడు. “ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయోగాత్మక విధానం” అనే కృషికి గాను నోబెల్ బహుమతి అందుకున్నాడు. ఆయన 2019 ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రీమెర్‌లతో కలిసి ఈ నోబెల్ మెమోరియల్ బహుమతిని పొందాడు.

Share