This Day in History: 1946-02-20
1946 : విజయ నిర్మల (నిడుదవోలు నిర్మల) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత. ‘విజయ కృష్ణ మూవీస్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. సినీ నటుడు కృష్ణ ను రెండవ వివాహం చేసుకుంది. నటుడు నరేష్ ఆమె కుమారుడు.
