This Day in History: 1941-02-21
1941 : సర్ ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ మరణం. కెనడియన్ వైద్య శాస్త్రవేత్త, వైద్యుడు, చిత్రకారుడు. నోబెల్ బహుమతి గ్రహీత. ఇన్సులిన్ సహ ఆవిష్కర్త. ఆయన గౌరవార్ధం నవంబర్ 14 ఆయన పుట్టిన రోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ప్రకటించారు. 1923లో బాంటింగ్ మరియు జాన్ మాక్లియోడ్ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
