This Day in History: 1969-02-23
1969 : ది వీనస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా మధుబాల (బేగం ముంతాజ్ జెహాన్ దేహ్లావి) మరణం. భరతీయ సినీ నటి, నిర్మాత. స్వాతంతర్యానంతరం భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన గొప్ప నటీమణుల్లో ఒకరు. హాలీవుడ్ అవకాశాల్ని తిరస్కరించింది.
