This Day in History: 1893-01-07
1893 : పద్మ విభూషణ్ జానకీ దేవి బజాజ్ జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త. అఖిల భారతీయ గోసేవా సంఘ్ అధ్యక్షురాలు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించింది. వినోబా భావే యొక్క భూదాన్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాది.
