1999-02-05 – On This Day  

This Day in History: 1999-02-05

1999 : పద్మశ్రీ ఇంద్రాణి రెహమాన్ (ఇంద్రాణి బాజ్‌పాయ్) మరణం. భారతీయ నృత్యకారిణి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా 1952 కిరీటం విజేత. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న మొదటి భారతీయురాలు. ఆసియా సొసైటీ జాతీయ పర్యటనలో ప్రదర్శించిన మొదటి నృత్యకారిణి. ఆర్కిటెక్ హబీబ్ రెహ్మాన్ ను వివాహం చేసుకుంది.

Share