This Day in History: 1972-03-02
1972 : ది రాక్ (డ్వేన్ డగ్లస్ జాన్సన్) జననం. అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్, సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్.
గొప్ప ప్రొఫెషనల్ రెజ్లర్లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడుతున్నాడు. రాకీ మైవియా, ఫ్లెక్స్ కేఫ్ మారు పేర్లు కలవు.
