This Day in History: 1968-03-02
1968 : డేనియల్ వ్రోటన్ క్రెయిగ్ జననం. బ్రిటిష్ సినీ నటుడు, సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త. మైన్స్ మరియు పేలుడు ప్రమాదాల నిర్మూలనకు ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి గ్లోబల్ అడ్వకేట్. క్యాసినో రాయల్ (2006) నుండి నో టైమ్ టు డై (2021) వరకు ఐదు విడతలలో సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్‌గా అంతర్జాతీయ ఖ్యాతిని పొందాడు.
