1918-01-26 – On This Day  

This Day in History: 1918-01-26

1918 : పండిట్‌జీ భగవత్ దయాళ్ శర్మ జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. హర్యానా మొదటి ముఖ్యమంత్రి.

ఒడిశా 12వ గవర్నర్. మధ్యప్రదేశ్‌ 7వ గవర్నర్‌.

Share