2011-03-04 – On This Day  

This Day in History: 2011-03-04

2011 : రావ్ అర్జున్ సింగ్ మరణం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి. పంజాబ్ 16వ గవర్నర్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశాడు.

Share