1930-11-05 – On This Day  

This Day in History: 1930-11-05

1930 : రావ్ అర్జున్ సింగ్ జననం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి. పంజాబ్ 16వ గవర్నర్.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశాడు.

Share