This Day in History: 1928-03-05
 1928 : పద్మశ్రీ అలిక్ పదంసీ జననం. భారతీయ సినీ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్, యాడ్ ఫిల్మ్ రూపకర్త. ‘గాంధీ’ సినిమాలో మహ్మదాలీ జిన్నా పాత్రలో నటించి అందరి మన్ననలను అందుకున్నాడు. తెలుగు సినీనటి షాజన్ పదంసీ ఈయన కుమార్తె. భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ లింటాస్ కు 1980 నుంచి 1994 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన ఆయన ఆ సంస్థను దేశంలోనే అగ్రశ్రేణి అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థగా తీర్చిదిద్దాడు.70కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎవిటా, జీసస్ క్రైస్ట్ సూపర్‌స్టార్, తుగ్లక్ ఎంతో ప్రాచుర్యం పొందాయి.