This Day in History: 1977-03-05
1977 : సెల్వరాఘవన్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, నిర్మాత. సినీ నటుడు ధనుష్ సోదరుడు. సినీ నిర్మాత కస్తూరి రాజా కుమారుడు. సినీ నటి సోనియా అగర్వాల్ ను వివాహం చేసుకున్నాడు. తరవాత విడిపోయారు. ఆయనకు ఒక కన్ను కేన్సర్ వచ్చి కుళ్లిపోవడంతో తొలగించారు.
