This Day in History: 1953-03-05
1953 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ స్టాలిన్ (జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్) మరణం. రష్యన్ విప్లవకారుడు, రాజకీయవేత్త, నియంత. 4 కోట్ల మంది చావుకు బాధ్యత వహించాడు. (2 కోట్లమంది పొరుల మరణానికి మరియు 2వ ప్రపంచ యుద్ధంలో మరో 2కోట్ల మంది పౌరులు, సైనికుల మరణానికి కారణమైన నియంత.) జైలులో ఉంచాడు, హింసించాడు, ఆకలితొ అలమటించేలా చేశాడు, బలవంతంగా శ్రమకు గురి చేశాడు. ఆయన పుట్టిన పేరు ‘ఐయోసెబ్ బెసరియోనిస్ డిజే జుఘాష్విలి’. USSR ను వ్యవసాయ రాజ్యం నుండి ప్రధాన సైనిక మరియు పారిశ్రామిక శక్తిగా మార్చాడు.
