2023-03-02 – On This Day  

This Day in History: 2023-03-02

2023 : అంతర్జాతీయ క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ 689 వికెట్లతొ, కపిల్ దేవ్ తీసిన 687 వికెట్ల సంఖ్యను అధికాగమించి రికార్డ్ బ్రేక్ చేశాడు. కపిల్ 356 మ్యాచ్‌ల్లో 687 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ కేవలం 269 మ్యాచ్‌ల్లోనే స్కోరును సమం చేశాడు.

Share