This Day in History: 1921-05-02
1921 : పద్మ విభూషణ్ బి బి లాల్ (బ్రజ్ బసి లాల్) జననం. భారతీయ రచయిత, పురావస్తు శాస్త్రవేత్త.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) డైరెక్టర్ జనరల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్. వివిధ యునెస్కో కమిటీలలో కూడా పనిచేశాడు. 1970ల మధ్యలో అయోధ్యలోని రామజన్మభూమి త్రవ్వకానికి నాయకత్వం వహించినందుకు అతను బాగా పేరు పొందాడు.
