This Day in History: 1968-03-27
1968 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ యూరి అలెక్సేవిచ్ గగారిన్ మరణం. రష్యన్ పైలట్, వ్యోమగామి. అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు.
వోస్టాక్ 1 క్యాప్సూల్‌లో ప్రయాణిస్తూ 12 ఏప్రిల్ 1961న భూమి యొక్క ఒక కక్ష్యను పూర్తి చేశాడు.
