This Day in History: 1907-08-05
ఆంధ్ర ఠాగూర్
బెజవాడ గోపాల రెడ్డి 🔴
జననం.
భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, రచయిత, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త.
ఆంధ్రరాష్ట్రం 2వ ముఖ్యమంత్రి. ఉత్తర ప్రదేశ్ 6వ గవర్నర్.4వ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రి. 4వ కేంద్ర రెవెన్యూ మరియు పౌర వ్యయ సహాయ మంత్రి.
రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలైన గీతాంజలి, ఊర్వశిని తెలుగులోకి అనువదించాడు. కాలవాహిని, సాహిత్య సుందరి వంటి వచన కవితా సంపుటాలు ప్రచురించాడు.
