This Day in History: 1994-03-09
1994 : పద్మశ్రీ దేవికా రాణి చౌదరి మరణం. భారతీయ సినీ నటి, గాయని, టెక్సటైల్ డిజైనర్. దాదా ఫాల్కే అవార్డు మొదటి గ్రహీత. భారతీయ సినిమా ప్రథమ మహిళగా గుర్తింపు పొందింది. భారతీయ సినిమా స్థానాన్ని ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లిన తొలి వ్యక్తిగా ఆమె ఘనత పొందింది .
