1955-01-01 – On This Day  

This Day in History: 1955-01-01

1955 : రబ్రీ దేవి యాదవ్ (రబ్రీ దేవి చౌదరి) జననం. భారతీయ రాజకీయవేత్త. బీహార్ 21వ ముఖ్యమంత్రి. బీహార్ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన మొదటి మహిళ. రాజకీయవేత్త లాలూ ప్రసాద్ యాదవ్ భార్య.

Share