This Day in History: 1959-03-10
1959 : ఎం ఆర్ జయకర్ (ముకుంద్ రాంరావ్ జయకర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, పండితుడు, రాజకీయవేత్త.
పూనా విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్. ఢిల్లీ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా న్యాయమూర్తి. ముహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ముస్లిం లీగ్ డిమాండ్లను తిరస్కరించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభ సభ్యుడు. హిందూ మహాసభ సభ్యుడు.
