This Day in History: 1983-11-24
1982 : పద్మ విభూషణ్ మేరీ కోమ్ (మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్) జననం. భారతీయ బాక్సింగ్ క్రీడాకారిణి, రాజకీయవేత్త. వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆరుసార్లు గెలుచుకున్న ఏకైక మహిళ. మొదటి ఏడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ప్రతి దానిలో పతకం సాధించిన ఏకైక మహిళా బాక్సర్. ఎనిమిది ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు గెలిచిన (పురుష లేదా ఆడ) ఏకైక బాక్సర్. పార్లమెంటు సభ్యురాలు.
