2021-02-13 – On This Day  

This Day in History: 2021-02-13

2021 : పద్మశ్రీ జొన్నలగడ్డ గురప్ప చెట్టి మరణం. భారతీయ కలంకారీ కళాకారుడు, ఉపాధ్యాయుడు, రచయిత, పెయింటర్. ‘శిల్పగురు’ బిరుదు పొందాడు.

1976లో కలంకారీ కళకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారము తోనూ, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డాడు. 2002వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర్ప ప్రభుత్వంచే తులసీ సమ్మాన్ పురస్కారముతో సత్కరించబడ్డాడు.

Share