1914-08-08 – On This Day  

This Day in History: 1914-08-08

1914 : సరళ థక్రాల్ జననం. భారతీయ పైలెట్, పెయింటర్, డిజైనర్, వ్యాపారవేత్త. భారతదేశ తొలి మహిళా పైలెట్‌. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్‌. వెయ్యి గంటల ప్రయాణం తర్వాత దేశంలోనే తొలిసారి ‘ఏ’ గ్రేడ్‌ లైసెన్స్‌ దక్కించుకుంది. ఆ టైంకి ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే.

Share