1935-03-16 – On This Day  

This Day in History: 1935-03-16

1935 : జాన్ జేమ్స్ రికార్డ్ మాక్లియోడ్ మరణం. స్కాటిష్ బయోకెమిస్ట్, ఫిజియాలజిస్ట్, ప్రొఫెసర్. నోబెల్ బహుమతి గ్రహీత. ఇన్సులిన్ సహ ఆవిష్కర్త.

1923లో బాంటింగ్ మరియు మాక్లియోడ్ వైద్యశాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ బహుమతిని అందుకున్నారు.

Share