This Day in History: 1924-09-16
1924 : భూపేంద్ర నాథ్ బోస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. మోహన్ బగాన్ ‘స్పోర్టింగ్’ క్లబ్ సహవ్యవస్థాపకుడు. మరియు దానికి మొదటి అధ్యక్షుడు. ‘BN బసు & కంపెనీ’ న్యాయ సంస్థ వ్యవస్థాపకుడు.