This Day in History: 1858-03-18
1858 : రుడాల్ఫ్ డీజిల్ (రుడాల్ఫ్ క్రిస్టియన్ కార్ల్ డీజిల్) జననం. జర్మన్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్. డీజిల్ ఇంధనాన్ని కనుగొన్నాడు. డీజిల్ ఇంజిన్ను కనుగొన్నాడు. రెండూ ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. డీజిల్ మిస్ అయిన 10 రోజుల తరవాత సముద్రంలో శవంగా తెలియాడుతూ కనిపించాడు.
