This Day in History: 1988-12-11
1988 : పద్మ విభూషణ్ నాగేంద్ర సింగ్ మరణం. భారతీయ న్యాయవాది, నిర్వాహకుడు. అంతర్జాతీయ న్యాయస్థానానికి (CJI) అధ్యక్షత వహించిన మొదటి భారతీయుడు.
భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్. భారత రాష్ట్రపతికి కార్యదర్శి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశ ప్రతినిధి. ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ సెక్రటరీ. ఇంటర్నేషనల్ గుడ్విల్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు.
