1974-03-18 – On This Day  

This Day in History: 1974-03-18

1974 : పద్మ భూషణ్ బుద్ధదేవ్ బోస్ మరణం. బంగ్లా భారతీయ బెంగాలీ కవి, వ్యాసకర్త, నాటక రచయిత, ఫిక్షన్ రచయిత, అనువాదకుడు, సంపాదకుడు, సాహిత్య విమర్శకుడు. 20వ శతాబ్దపు ఆధునిక కవిత్వ మార్గదర్శకులలో ఒకడు. రవీంద్ర అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు లను అందుకున్నాడు.

Share