This Day in History: 1916-03-18
1916 : సర్ మధురదాస్ విస్సాంజీ జననం. భారతీయ వ్యాపారవేత్త, రాజకీయవేత్త, పరోపకారి. ‘కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (CAI) మొదటి అధ్యక్షుడు. అంధేరి ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు. విస్సాంజీ అకాడమీ వ్యవస్థాపకుడు. ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ అధ్యక్షుడు. ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీకి అధ్యక్షుడు. నైట్ హుడ్, గౌరవ డాక్టరేట్ లభించాయి. గౌరవ షెరీఫ్ అయ్యాడు.
