1955-03-03 – On This Day  

This Day in History: 1955-03-03

1955 : దోర్జీ ఖండూ జననం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. అరుణాచల్ ప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి.ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ కార్ప్స్‌లో ఏడేళ్లపాటు పనిచేశాడు. ఆయన కుమారుడు పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి.

Share