This Day in History: 1978-03-21
1978 : రాణి ముఖర్జీ జననం. భారతీయ హిందీ రంగస్థల నటి, సినీ నటి, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. 2000లలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరు. సినీ నిర్మాత ఆదిత్య చోప్రా ను వివాహం చేసుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు ప్రశంసలను అందుకుంది.
