1982-03-29 – On This Day  

This Day in History: 1982-03-29

1982 : ‘తెలుగుదేశం’ రాజకీయ పార్టీ స్థాపించబడింది. భారతదేశంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా 1982 మార్చి 29న  ప్రజల హర్షద్వానాల మధ్య తన పార్టీ పేరు ‘తెలుగుదేశం’ అని ఎన్టీఆర్ ప్రకటించాడు.

Share