1909-07-03 – On This Day  

This Day in History: 1909-07-03

1909 : పద్మ భూషణ్ వి ఎం తార్కుండే (విఠల్ మహదేవ్ తార్కుండే) జననం. భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నాయకుడు. భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుడు.

బొంబాయి హైకోర్టు న్యాయవాది.  బొంబాయి హైకోర్టులో ” చాగ్లా 1957 తర్వాత కాలంలో అత్యంత విశిష్ట న్యాయమూర్తిగా ప్రశంసించబడ్డాడు.

Share