This Day in History: 1974-03-22
1974 : సుమ కనకాల (పల్లస్సన పచ్చువీట్టిల్ సుమ నాయర్) జననం. భారతీయ తెలుగు సినీ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘కె.సుమ రాజీవ్ క్రియేషన్స్’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. సినీ నటుడు రాజీవ్ కనకాల ను వివాహం చేసుకుంది.
