1896-02-29 – On This Day  

This Day in History: 1896-02-29

1896 : భారతరత్న మొరార్జీ దేశాయ్ (మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్) జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ ప్రధానమంత్రి. బొంబాయి రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి.

భారతదేశ 2వ ఉప ప్రధానమంత్రి. హోం వ్యవహారాల మంత్రి.

Share