1907-05-15 – On This Day  

This Day in History: 1907-05-15

1907 : సుఖ్‌దేవ్ థాపర్‌ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు.

భగత్ సింగ్, రాజ్‌గురుల సహచరునిగా ప్రసిధ్ధి చెందాడు. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వంపై పగతీర్చుకొనే క్రమంలో జె.పి. సాండర్స్ ను హతమార్చినందుకు 1931 మార్చి 23న ఉరితీయబడ్డాడు.

Share