This Day in History: 1989-03-23
1989 : ఠాకూర్ అనూప్ సింగ్ జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, గాయకుడు, బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు, టెలివిజన్ ప్రజెంటర్. 2015 థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన బాడీబిల్డింగ్ పోటీలో బంగారు పతకం సాధించాడు. 2013 టీవీ సిరీస్ మహాభారతంలో ధృతరాష్ట్ర పాత్ర పోషించాడు.
