This Day in History: 2013-05-25
2013 : పద్మశ్రీ టిఎంఎస్ (తొగులువ మీనచ్చి అయ్యంగార్ సౌందరరాజన్) మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు, తమిళ నేపథ్య గాయకుడు, సినీ నటుడు.
భక్తి, సెమీ క్లాసికల్, కర్నాటిక్, క్లాసికల్ మరియు లైట్ మ్యూజిక్ పాటలతో సహా 3,162 చిత్రాల నుండి 10,138 పాటలు పాడాడు.
