1629-04-14 – On This Day  

This Day in History: 1629-04-14

1629 : క్రిస్టియాన్ హ్యూజెన్స్ జననం. డచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆవిష్కర్త. శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ‘టైటాన్’ కనుగొన్నాడు. శాస్త్రీయ విప్లవంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

Share