1971-02-25 – On This Day  

This Day in History: 1971-02-25

1971 : పద్మ విభూషణ్ బిమల ప్రసాద్ చలిహా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. అస్సాం 3వ ముఖ్యమంత్రి.

అస్సాం రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

Share