This Day in History: 1939-01-28
1939 : ప్రతాప్సింగ్ రావుజీ రాణే జననం. భారతీయ రాజకీయవేత్త. గోవా మొదటి ముఖ్యమంత్రి. గోవా, డామన్ మరియు డయ్యూ 3వ ముఖ్యమంత్రి. గోవా కు ఏడు సార్లు ముఖ్యమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. అంతకుముందు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలో ప్రముఖ వ్యక్తి.
